మసాల గారె | Masala.vada Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  25th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Masala.vada recipe in Telugu,మసాల గారె, Tejaswi Yalamanchi
మసాల గారెby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    4

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

మసాల గారె వంటకం

మసాల గారె తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala.vada Recipe in Telugu )

  • మినప్పప్పు ఒక కప్పు
  • తరిగిన ఉల్లిపాయ ఒకటి
  • తరిగిన పచ్చిమిచ్చి 1
  • ఉప్పు తగినంత
  • అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ఆయిల్ డీప్ ఫ్రైకి

మసాల గారె | How to make Masala.vada Recipe in Telugu

  1. ముందుగా ఒక నాలుగు గంటలపాటు మినపప్పు నానబెట్టి ఉంచండి
  2. ఆ తర్వాత మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బండి
  3. ఇప్పుడు దాంట్లో తరిగిన ఉల్లిపాయ మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు వేసి కలపండి
  4. ఒక పాన్ పెట్టుకుని దాంట్లో నూనె వేసుకొని బాగా కానివ్వండి
  5. ఇప్పుడు చక్కగా వడలు వేసుకొని బాగా వేయించుకోవాలి

Reviews for Masala.vada Recipe in Telugu (0)