పులుసు ఉప్మా | PULUSU UPMA /TAMARIND UPMA RECIPE Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  28th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • PULUSU  UPMA /TAMARIND UPMA RECIPE recipe in Telugu,పులుసు ఉప్మా, Tejaswi Yalamanchi
పులుసు ఉప్మాby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

3

0

పులుసు ఉప్మా వంటకం

పులుసు ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PULUSU UPMA /TAMARIND UPMA RECIPE Recipe in Telugu )

  • బియ్యం రవ్వ 1 కప్
  • నీరు 3 కప్
  • పచ్చి మిర్చి 2 ముక్కలు
  • ఉప్పు తగినంత
  • ఆయిల్ తగినంత
  • కర్వేపాకు
  • చింతపండు ఒక నిమ్మకాయ సైజు
  • బెల్లం లేదా పంచదార 1 స్పూన్
  • పసుపు 1/4 స్పూన్
  • కరోట్ 1 ముక్కలు
  • చనకాయలు
  • జీలకర
  • ఆవాలు
  • ఉలిపాయ 1 ముక్కలు

పులుసు ఉప్మా | How to make PULUSU UPMA /TAMARIND UPMA RECIPE Recipe in Telugu

  1. ముందుగ ఒక కడాయి లో నూనే పోసి వేడి యకక ఆవాలు ,జీలకర్ర ,చనకాయలు వేయించండి
  2. తరవాత ఆనియన్ ,కరోట్ ,మిర్చి వేయించండి
  3. ఇప్పుడు చింతపండు, పసుపు,నీరు,బెల్లం లేదా పంచదార ,తగినంత ఉప్పు వేయండి
  4. నీరు బాగా మరిగాక
  5. రవ్వ వేస్తూ ఉండలు కటకుండా కలపండి
  6. మామూలు ఉప్మా ల ఏయ్ వరకు

Reviews for PULUSU UPMA /TAMARIND UPMA RECIPE Recipe in Telugu (0)