వైఫై దోస | Wifi dosa Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  29th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Wifi dosa recipe in Telugu,వైఫై దోస, Sree Vaishnavi
వైఫై దోసby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    6

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

4

0

వైఫై దోస వంటకం

వైఫై దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Wifi dosa Recipe in Telugu )

  • దోస పిండి
  • కాలీఫ్లవర్ తురిమినది
  • క్యారెట్
  • పచ్చిమిర్చి
  • ఉప్పు
  • కరం
  • నూనె

వైఫై దోస | How to make Wifi dosa Recipe in Telugu

  1. ముందుగా కాలీఫ్లవర్ పచ్చిమిర్చి క్యారెట్ ఉప్పు కరం వేసి పక్కన పెట్టుకొని దోస ల వేసుకొని మసాలా దోస ల వేసుకోవాలి నూనె వేసి కాల్చుకొని వైఫై ఆకారం లో కట్ చేసుకోవాలి

Reviews for Wifi dosa Recipe in Telugu (0)