ఇన్స్టంట్ స్మిల్స్ | Instant smiles Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  1st Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Instant smiles recipe in Telugu,ఇన్స్టంట్ స్మిల్స్, Tejaswi Yalamanchi
ఇన్స్టంట్ స్మిల్స్by Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

ఇన్స్టంట్ స్మిల్స్ వంటకం

ఇన్స్టంట్ స్మిల్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Instant smiles Recipe in Telugu )

  • బంగాళదుంప 1
  • ఉప్పు 1 చెంచా
  • బ్రెడ్ క్రయంప్స్ సరిపడా
  • కార్న్ ఫ్లోర్ 1 చెంచా
  • నూనే డీప్ ఫ్రై కి సరిపడా

ఇన్స్టంట్ స్మిల్స్ | How to make Instant smiles Recipe in Telugu

  1. ముందు గ దుంప ని ఉడికించండి.
  2. ఇపుడు దానిని ఒక బౌల్ లోి మెడిపి తగినంత ఉప్పు ,బ్రెడ్ క్రయంప్స్ ,కార్న్ ఫ్లోర్ వేసి కలపండి
  3. ఇపుడు చక్కగా ఒక ప్లేట్ లో దానిని చక్కగా పరచండి
  4. ఇపుడు ఒక గ్లాస్ తో రౌండ్ గ గుర్తులు పెట్టుకోండి
  5. ఒక స్ట్రా తో కళ్ళు పెట్టుకోండి
  6. స్పూన్ తో మూతి పేటండి
  7. ఇపుడు జాగర్త గ ఆ ముక్కలు తీస్కుని చక్కగా ఒక డీప్ పాన్ లో ఆయిల్ బగ్గా కాచుకుని డీప్ ఫ్రై చేసుకోండి
  8. చక్కగా టమోటా కెచప్ తో తింటే బాగుంటాయి

Reviews for Instant smiles Recipe in Telugu (0)