కోడిగుడ్డు వేపుడు | EGG FRY Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  26th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • EGG FRY recipe in Telugu,కోడిగుడ్డు వేపుడు, Tejaswi Yalamanchi
కోడిగుడ్డు వేపుడుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

కోడిగుడ్డు వేపుడు వంటకం

కోడిగుడ్డు వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make EGG FRY Recipe in Telugu )

  • గుడ్లు 3
  • ఉలిపాయ 2
  • పచ్చిమిర్చి 1
  • ఉప్పు 1/2 చెంచా
  • కారం 1 చెంచా
  • పసుపు 1/4 చెంచా
  • నూనే 3 చంచాలు
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • కార్వేపకు 1 రెమ్మ

కోడిగుడ్డు వేపుడు | How to make EGG FRY Recipe in Telugu

  1. గుడ్డులను ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకోండి.పైన పొర తీసేయండి
  2. ఉల్లిపాయ పచ్చి మిర్చి ముక్కలుగా చేసుకోండి
  3. ముందు గా ఒక చట్టి పెట్టి దాన్లో నూనె వేసి అది కాగాక ఆవాలు జీలకర్ర వేయండి
  4. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చి మిర్చి వేసి వేగా నివండి
  5. ఉప్పు పసుపు కారం వేసి కలపండి
  6. కార్వేపకు కూడా వేయండి
  7. ఇప్పుడు ఉడకపెట్టిన గుడ్డులను పై వాటిలో వేసి 5 నిమిషాలు తరవాత తీసేయండి

Reviews for EGG FRY Recipe in Telugu (0)