పాలకూర పెసరపప్పు పొడి కూర | Palak moong dry curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  27th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Palak moong dry curry recipe in Telugu,పాలకూర పెసరపప్పు పొడి కూర, Sree Vaishnavi
పాలకూర పెసరపప్పు పొడి కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

పాలకూర పెసరపప్పు పొడి కూర వంటకం

పాలకూర పెసరపప్పు పొడి కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak moong dry curry Recipe in Telugu )

  • పాలకూర 3 కట్టలు
  • పెసరపప్పు 1 కప్పు
  • పచ్చిమిర్చి 2
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • నూనె 2 చెంచాలు
  • ఆవాలు 1/4 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • మినపప్పు 1 చెంచా

పాలకూర పెసరపప్పు పొడి కూర | How to make Palak moong dry curry Recipe in Telugu

  1. ముందుగా పాలకూరను సన్నగా తరుగుకోవాలి
  2. తరువాత పెసరపప్పు నాన్నబెట్టుకోవాలి
  3. తరువాత ఒక బాణీ లో నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంగువ వేసి వేయించుకోవాలి
  4. అందులో పాలకూర వేసి వేయించాలి
  5. తరువాత పెసరపప్పు కూడా వేసుకోవాలి
  6. పెసరపప్పు ఉడికిన తరువాత అందులో ఉప్పు కారం వేసి వేయించాలి అంతే

నా చిట్కా:

ఈ కూర వేడి వేడి అన్నం లో నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది

Reviews for Palak moong dry curry Recipe in Telugu (0)