ఉల్లికాడల సెనగపిండి కూర | Spring onion curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  27th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spring onion curry recipe in Telugu,ఉల్లికాడల సెనగపిండి కూర, Sree Vaishnavi
ఉల్లికాడల సెనగపిండి కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    7

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

ఉల్లికాడల సెనగపిండి కూర వంటకం

ఉల్లికాడల సెనగపిండి కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spring onion curry Recipe in Telugu )

  • తరిగిన ఉల్లికాడల కప్పులు
  • ఉప్పు తగినంత
  • తరిగిన ఉల్లిపాయ 1
  • కారం తగినంత
  • సెనగపిండి 4 చెంచాలు
  • నూనె 2 చెంచాలు
  • జీలకర్ర 1 చెంచా
  • మినపప్పు 1 చెంచా

ఉల్లికాడల సెనగపిండి కూర | How to make Spring onion curry Recipe in Telugu

  1. ముందుగా ఉల్లికాడలను కడుగుకోవాలి
  2. కడుగుకొని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  3. తరువాత ఒక బాణీ లో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి
  4. అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి వేయించుకోవాలి
  5. అందులో ఉల్లికాడల వేసి వేయించుకోవాలి
  6. అందులో ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి
  7. వేగిన తరువాత అందులో ఉప్పు కరం వేసి వేయించుకోవాలి
  8. అందులో సెనగపిండి కూడా వేసి పచ్చి వాసనా పోయే వరకు వేయించుకోవాలి అంతే

నా చిట్కా:

ఉల్లికాడలను చిన్నముక్కలుగా తరుగుకోవాలి

Reviews for Spring onion curry Recipe in Telugu (0)