పచ్చిమిర్చి శెనగపిండి కూర | Bharwan mirchi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  27th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bharwan mirchi recipe in Telugu,పచ్చిమిర్చి శెనగపిండి కూర, Sree Vaishnavi
పచ్చిమిర్చి శెనగపిండి కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

పచ్చిమిర్చి శెనగపిండి కూర వంటకం

పచ్చిమిర్చి శెనగపిండి కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bharwan mirchi Recipe in Telugu )

  • పెద్ద పచ్చిమిర్చి 1/2 కేజీ
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • నూనె 2 చెంచాలు
  • శెనగపిండి 5 చెంచాలు

పచ్చిమిర్చి శెనగపిండి కూర | How to make Bharwan mirchi Recipe in Telugu

  1. ముందుగా పచ్చిమిర్చి కి మధ్యలో గాటు పెట్టుకోవాలి
  2. తరువాత ఒక బాణీ లో నూనె వేసి పచ్చిమిర్చి ని వేయించుకోవాలి
  3. వేగిన తరువాత అందులో ఉప్పు కారం వేసి రెండు నిముషాలు వేయించుకోవాలి
  4. వేగిన తరువాత అందులో శెనగపిండి వేసి వేయించాలి పచ్చి వాసనా పోయే వరకు వేయించుకోవాలి

Reviews for Bharwan mirchi Recipe in Telugu (0)