దాహి ఆలూ | Dahi aloo Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  28th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Dahi aloo recipe in Telugu,దాహి ఆలూ, Sree Vaishnavi
దాహి ఆలూby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    12

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

దాహి ఆలూ వంటకం

దాహి ఆలూ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dahi aloo Recipe in Telugu )

  • ఉడికించిన ఆలూ 4
  • పెరుగు 1 కప్పు
  • ఉప్పు తగినంత
  • కారం 1 1/2 చెంచా
  • గరం మసాలా 1 చెంచా
  • కొత్తిమీర 1/4 కప్పు
  • నూనె 4 చెంచాలు
  • జీరా 1 చెంచా

దాహి ఆలూ | How to make Dahi aloo Recipe in Telugu

  1. ముందుగా ఆలుగడ్డ ని కుక్కర్ లో మెత్తగా అయ్యేవరకు ఉడికించలి
  2. ఉడికించిన వాటిని చల్లగా అయ్యాక ముక్కలుగా తరుగుకోవాలి
  3. తరువాత ఒక గిన్నె లో ఉప్పు కారం గరంమసాలా ఆలూ వేసి 12 నిముషాలు నానబెట్టుకోవాలి
  4. తరువాత ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి
  5. అందులో నానబెట్టుకున ఆలూ పెరుగు వేసి నునె తేలే వరకు వేయించుకోవాలి

Reviews for Dahi aloo Recipe in Telugu (0)