పొట్లకాయ పొడి కూర | Snake gourd fry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  28th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Snake gourd fry recipe in Telugu,పొట్లకాయ పొడి కూర, Tejaswi Yalamanchi
పొట్లకాయ పొడి కూరby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

పొట్లకాయ పొడి కూర వంటకం

పొట్లకాయ పొడి కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Snake gourd fry Recipe in Telugu )

  • పొట్లకాయ 1 చిన్నది
  • ఉల్లిపాయ ఒకటి
  • పచ్చిమిర్చి 2
  • ఆవాలు అర స్పూను
  • జీలకర్ర అర స్పూన్
  • ఉప్పు ఒక స్పూను
  • కారం ఒక స్పూను
  • పచ్చి శెనగపప్పు అర స్పూను
  • మినపప్పు అర స్పూను
  • నూనె 3 స్ఫూన్లు
  • పసుపు 1/4 స్పూన్
  • కార్వేపకు ఒక రెమ్మ

పొట్లకాయ పొడి కూర | How to make Snake gourd fry Recipe in Telugu

  1. ముందుగా పొట్లకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి అది కాగాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు వేయండి
  3. తర్వాత ఉల్లిపాయ పచ్చి మిరపకాయ కార్వేపకు ఉప్పు వేసి కలపండి వేగానీవండి
  4. ఇప్పుడు దాంట్లో పొట్లకాయ వేసి బాగా కలపండి కాసేపు మగ్గనివ్వాలి
  5. పొట్లకాయ మగ్గాక దాంట్లో కారం వేసి కలపండి ఒక 2 నిమిషాలు తరవాత తీసేయండి

Reviews for Snake gourd fry Recipe in Telugu (0)