వంకాయ జీలకర్ర కారం | Brinjal jeera curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  30th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Brinjal jeera curry recipe in Telugu,వంకాయ జీలకర్ర కారం, Sree Vaishnavi
వంకాయ జీలకర్ర కారంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

వంకాయ జీలకర్ర కారం వంటకం

వంకాయ జీలకర్ర కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal jeera curry Recipe in Telugu )

  • వంకాయలు 1/2 కేజీ
  • ఉప్పు తగినంత
  • జీలకర్ర 3 పెద్ద చెంచాలు
  • ఎండుమిరపకాయలు 6
  • వెల్లులి రెబ్బలు 4
  • నూనె 2 చెంచాలు

వంకాయ జీలకర్ర కారం | How to make Brinjal jeera curry Recipe in Telugu

  1. ముందుగా వంకాయలను ముక్కలుగా తరుగుకోవాలి
  2. వాటిని ఒక బాణీ నూనె వేసి వేయించుకోవాలి
  3. వేగిన తరువాత అందులో ఉప్పు వేయాలి
  4. మరో బాణీ తీసుకొని అందులో జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లులి వేసి వేయించి పొడి చేసుకోవాలి
  5. దానిని వేగిన వంకాయ ముక్కలలో వేసుకోవాలి అంతే

నా చిట్కా:

ఆ జీలకర్ర కారని ఉప్పు నెయ్యి వేసుకొని అన్నం లో కి తినచ్చు

Reviews for Brinjal jeera curry Recipe in Telugu (0)