కోడిగుడ్డు వేపుడు | Egg fry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  30th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Egg fry recipe in Telugu,కోడిగుడ్డు వేపుడు, Tejaswi Yalamanchi
కోడిగుడ్డు వేపుడుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

కోడిగుడ్డు వేపుడు వంటకం

కోడిగుడ్డు వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Egg fry Recipe in Telugu )

  • గుడ్డులు 4
  • 3 ఉల్లిపాయలు
  • పచ్చి మిర్చి 3
  • ఉప్పు 1 1/2 చెంచా
  • పసుపు 1/4 చెంచా
  • కారం 1 1/2 చెంచా
  • ఆవాలు 1/4 చెంచా
  • జీలకర్ర 1/4 చెంచా
  • పచ్చి శెనగపప్పు.1/4 చెంచా
  • మినపప్పు 1/4 చెంచా
  • నునే 5 చెంచాలు

కోడిగుడ్డు వేపుడు | How to make Egg fry Recipe in Telugu

  1. ముందు గా ఒక గిన్నె పెట్టి అది వేడి అయ్యాక దానిలో నూనెయ్ వేసి ఆవాలు,జీలకర్ర,మినపప్పు, పచ్చి శెనగపప్పు వేసి తాలింపు పెట్టండి
  2. తరవాత ఉల్లిపాయ మిర్చి ముక్కలుగా చేసి దానిలో వేగానీవండి
  3. ఉప్పు పసుపు వేసి కలపండి
  4. ఉల్లిపాయ అవి 80 శాతం వేగాక గుడ్డులని పగల కొట్టి దానిలో వేయండి
  5. బాగా చిన్న ముక్కలుగా అయే దాకా గారిట తో కలుపుతూ ఉండండి
  6. చిన్నముక్కలు అయ్యాక.ఇప్పుడు కారం వేసి కాలిపి ఒక 3 నిమిషాలు ఉంచి తీసేయండి

Reviews for Egg fry Recipe in Telugu (0)