చికెన్ కూర | Chicken curry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  30th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Chicken curry recipe in Telugu,చికెన్ కూర, Tejaswi Yalamanchi
చికెన్ కూరby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

చికెన్ కూర వంటకం

చికెన్ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken curry Recipe in Telugu )

  • చికెన్ 1/2 కిలో
  • నునే 3 చెంచాలు
  • బిర్యాని ఆకు 1
  • యాలుకలు 4
  • దాల్చిన్న చక్కా 2
  • ఉల్లిపాయ 3
  • పచ్చి మిర్చి 3
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ 3 చెంచాలు
  • పసుపు 1/4 చెంచా
  • ఉప్పు 1 1/2 చెంచా
  • కారం 1 3/4 చెంచా
  • గరంమసాలా 1 చెంచా
  • కొత్తిమీర తరిగినది 2 చెంచాలు

చికెన్ కూర | How to make Chicken curry Recipe in Telugu

  1. ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో దాల్చిన చెక్క లవంగం బిర్యాని ఆకు వేయండి
  2. అవి వేగాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలని ,ఉప్పు,పసుపు వేసి బాగా వేగనివ్వాలి
  3. పైవి వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి
  4. ఇప్పుడు ముక్కలుగా తరిగిన టమాటాలను వేసి మగ్గనివ్వాలి
  5. ఇప్పుడు దీనిలో చికెన్ ముక్కలను వేసి మూతపెట్టి చికెన్ నీరు వదిలే ఎంతవరకు ఉడికించుకోండి
  6. చివరిగా కారం కొత్తిమీర గరం మసాలా వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి

నా చిట్కా:

ముక్క మెత్త పడితే చికెన్ ఉడికినట్టు

Reviews for Chicken curry Recipe in Telugu (0)