పన్నీర్ బట్టర్ మసాలా | Paneer butter masala Recipe in Telugu

ద్వారా Kathi Mamatha  |  1st May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Paneer butter masala recipe in Telugu,పన్నీర్ బట్టర్ మసాలా, Kathi Mamatha
పన్నీర్ బట్టర్ మసాలాby Kathi Mamatha
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

పన్నీర్ బట్టర్ మసాలా వంటకం

పన్నీర్ బట్టర్ మసాలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paneer butter masala Recipe in Telugu )

  • పన్నీర్ 500gms
  • బట్టర్ 2tbsp
  • దాల్చిన చేసిఖా 1
  • మిగిలిన స్పైసెస్... లవంగ, పేపెర్కార్న్, బే లీఫ్
  • ఖారం 1/2tbsp
  • ధనియాళ్ళ పొడి 1tsp
  • ఉల్లిపాయలు 1pedhadhi
  • అల్లం వెళ్లిలు పేస్ట్ 1tsp
  • గరం మసాలా 1tsp
  • కెచప్ 1tsp
  • మిల్క్ 1 cup
  • టొమాటోలు 2
  • సాల్ట్ టేస్ట్ తగినంత
  • ఆయిల్ 2tbsp
  • కాజు 5-6

పన్నీర్ బట్టర్ మసాలా | How to make Paneer butter masala Recipe in Telugu

  1. ఒక పెద్ద కడై తీయనుకోండి... అందులో 1త్స్ప్ బట్టర్ అండ్ కొంచెం ఆయిల్ వేసి వేడి చేయండి.. అందులో స్పైసెస్ అండ్ ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయండి.. కాజు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.. నెక్స్ట్ టమాటోలు కూడా వేసి వేయించు కోవాలి... అన్ని బాగా ఫ్రై అయింతరువాత దాన్ని చాలార బెట్టి పేస్ట్ చేసుకోవాలి.. మల్లి బాణీని స్టవ్ పైన పెట్టి మిగిలిన ఆయిల్ వేసి వేడి చేసుకొని అందులో పేస్ట్ చేసిన మసాలా వేసుకోవాలి... ఉప్పు మరియు ఖారం వేసి ఫ్రై చేసుకోవాలి... కొంచెం వాటర్ మరియు పలు వేసికొని ఉడికించుకోవాలి.... కొంచెం ఫ్రై అయ్యిన తరుత పన్నీర్ వేసుకోవాలి.... తరువాత కెచప్, గరం మసాలా, ధనియాల పొడి... అన్ని వేసి కలుపు కోవాలి.. ఆయిల్ బయటకి వాటిచే అంతే వరకు ఫ్రై చేసుకోవాలి... లాస్ట్ ఖి స్టవ్ పైన నుంచి దింపేముందు బట్టర్ వేసుకోవాలి... కళ్ళు అంటే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకుంటే బాగుంటది... అంతే పన్నీర్ బట్టర్ మసాలా రెడీ....

Reviews for Paneer butter masala Recipe in Telugu (0)