కాప్సికం మీల్ మేకర్ కూర | Capsicum meal maker curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  3rd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Capsicum meal maker curry recipe in Telugu,కాప్సికం మీల్  మేకర్ కూర, Sree Vaishnavi
కాప్సికం మీల్ మేకర్ కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

కాప్సికం మీల్ మేకర్ కూర వంటకం

కాప్సికం మీల్ మేకర్ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Capsicum meal maker curry Recipe in Telugu )

  • కాప్సికం 1/2 కేజీ
  • ఉల్లిపాయ 2
  • టమాటా ముక్కలు 2 కప్పులు
  • పచ్చిమిర్చి 2
  • ఉప్పు తగినంత
  • కారం 2 చెంచాలు
  • గరం మసాలా 1 చెంచా
  • మిల్ మేకర్ ఉడికించినది 2 కప్పులు
  • నీళ్లు తగినంత
  • నూనె 2 చెంచాలు
  • అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా

కాప్సికం మీల్ మేకర్ కూర | How to make Capsicum meal maker curry Recipe in Telugu

  1. ముందుగా కాప్సికం ని ముక్కలుగా తరుగుకోవాలి
  2. తరువాత ఒక బాణీ పెట్టి అందులో నూనె అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించాలి
  3. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి
  4. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అందులో తరిగిన టమాటా వేసి కొంచెం చేపు మగ్గనివ్వాలి
  5. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ టమాటా మిశ్రమం వేసి పేస్ట్ ల చేసుకోవాలి
  6. ఇప్పుడు మళ్ళి బాణీ పెట్టి అందులో నూనె వేసి కాప్సికం ముక్కలు వేయాలి
  7. అవి వేగిన తరువాత అందులో మీల్ మేకర్ వేసి ఉప్పు కారం గరం మసాలా వేసి వేయించుకోవాలి
  8. అందులో ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి మరో ఐదు నిముషాలు ఉడికించుకోవాలి అంతే

Reviews for Capsicum meal maker curry Recipe in Telugu (0)