కూర పనస పాలియ | Bread fruit paliya Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  4th May 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bread fruit paliya recipe in Telugu,కూర పనస పాలియ, Sree Vaishnavi
కూర పనస పాలియby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    7

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

1

కూర పనస పాలియ వంటకం

కూర పనస పాలియ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread fruit paliya Recipe in Telugu )

  • కూరపనస 1
  • ఉల్లిపాయా ముక్కలు 1 కప్పు
  • వేయించిన పల్లీలు 1 కప్పు
  • కారం 2 చెంచాలు
  • వెల్లుల్లి 2 రెబ్బలు
  • జీలకర్ర 1 చెంచా
  • ఆవాలు 1 చెంచా
  • ఉప్పు రుచికి సరిపడా
  • నూనె 2 చెంచాలు

కూర పనస పాలియ | How to make Bread fruit paliya Recipe in Telugu

  1. ముందుగా కూరపనస ను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కొసుకొవాలి
  2. ఈ ముక్కలును నీటిలొ వేసుకుని వుంచుకొవాలి.
  3. వేయించిన పల్లీలు + కారం + వెల్లుల్లి 2 రెబ్బలు మిక్సిలో వేసుకొని పొడి చేసుకొవాలి.
  4. ఒక బాండిలో నూనె వేసుకొని వేడి అయ్యాకా జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి
  5. తరువాత ఉల్లిపాయా ముక్కలు వేసుకొని వేయించి
  6. నీటిలో వేసుకుని వుంచిన కూరపనస ముక్కలు వేసుకొని మూత పెట్టి
  7. చిన్న మంటమీద వేయించాలి.
  8. ముక్క మెత్తబడినప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి మూత తీసి కూర మగ్గింది అనుకున్నాకా పల్లీ పొడివేసుకొని బాగా కలిపి స్టవ్ ఆపివేసుకుంటే
  9. ఎంతొ రుచికరమైన కూరపనస పాలియా రడి.
  10. అన్నంతొ పాటు తింటే చాలా బాగుంటుంది.

Reviews for Bread fruit paliya Recipe in Telugu (1)

Revathi Kumari5 months ago

tasty............
జవాబు వ్రాయండి