ఉల్లిపాయ పిట్ల | Onions pitla Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Onions pitla recipe in Telugu,ఉల్లిపాయ పిట్ల, Sree Vaishnavi
ఉల్లిపాయ పిట్లby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    12

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

ఉల్లిపాయ పిట్ల వంటకం

ఉల్లిపాయ పిట్ల తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Onions pitla Recipe in Telugu )

  • ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు
  • శనగ పిండి 1 కప్పు
  • పచ్చిమిర్చి 1
  • మినపప్పు 1చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఆవాలు 1 చెంచా
  • ఎండుమిర్చి 1
  • కరివేపాకు 1 రెమ్మ
  • ఉప్పు 1 చెంచా
  • కారం 1 చెంచా
  • నూనె 2 చెంచాలు

ఉల్లిపాయ పిట్ల | How to make Onions pitla Recipe in Telugu

  1. ముందుగా బాండీ లో నూనె వేసుకొని వేడిచేయాలి
  2. అందులో వరుసగా మినపప్పు + జీలకర్ర + ఆవాలు +ఎండుమిర్చి + కరివేపాకు + పచ్చిమిర్చి
  3. వేసుకొని వేయించాలి .
  4. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించి
  5. శనగపిండి వేసి వేయించి పొడిగా అయ్యేవరకు వేయించి
  6. ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆపివేసుకుంటే ఉల్లిపాయ పిట్ల రెడీ

Reviews for Onions pitla Recipe in Telugu (0)