దోసకాయ పప్పు కూర | Yellow cucumber dal curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  8th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Yellow cucumber dal curry recipe in Telugu,దోసకాయ పప్పు కూర, Sree Vaishnavi
దోసకాయ పప్పు కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    7

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

దోసకాయ పప్పు కూర వంటకం

దోసకాయ పప్పు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Yellow cucumber dal curry Recipe in Telugu )

  • దోసకాయ 1
  • పచ్చిమిర్చి 2
  • కంది పప్పు 1 కప్
  • నూనె 4 చెంచాలు
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • ఎండుమిరపకాయలు 2
  • కరివేపాకు 1 రెమ్మ
  • ఇంగువ చిటికెడు

దోసకాయ పప్పు కూర | How to make Yellow cucumber dal curry Recipe in Telugu

  1. ముందుగా దోసకాయని తొక్కు తో ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు కంది పప్పు ని నీళ్లలో నానబెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని అందులో నూనె వేసి కాగాక ఆవాలు జీలకర్ర ఇంగువ మినపప్పు ఎండుమిర్చి వేసి వేయించాలి
  4. ఈలోపు దోసకాయ ని ఒక పొంగు రానివాలి
  5. ఉడికిన దోసకాయ ని పోపు లో వేసుకొని వేయించుకోవాలి అందులో పప్పు వేసి పప్పు ఉడికేదాకా వేయించుకోవాలి
  6. అది ఉడికిన తరువాత ఉప్పు కారం వేసి మరో రెండు నిమిషాలు వేయించడమే
  7. అంతే కూర రెడీ

Reviews for Yellow cucumber dal curry Recipe in Telugu (0)