కాప్సికం పనీర్ స్టిర్ ఫ్రై | Capsicum paneer stair fry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  8th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Capsicum paneer stair fry recipe in Telugu,కాప్సికం పనీర్ స్టిర్ ఫ్రై, Sree Vaishnavi
కాప్సికం పనీర్ స్టిర్ ఫ్రైby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

కాప్సికం పనీర్ స్టిర్ ఫ్రై వంటకం

కాప్సికం పనీర్ స్టిర్ ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Capsicum paneer stair fry Recipe in Telugu )

  • పనీర్ 1 కప్
  • కాప్సికం 1 కప్
  • ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  • వెల్లులి 2
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • నూనె 2 చెంచాలు

కాప్సికం పనీర్ స్టిర్ ఫ్రై | How to make Capsicum paneer stair fry Recipe in Telugu

  1. ముందుగా పనీర్ ని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. కాప్సికం ని కూడా చిన్న ముక్కలు గా తరుగుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి కాగాక ,ఉల్లిపాయ ముక్కలు + కాప్సికం వేసి వేయించాలి
  4. వేగిన తరువాత పనీర్ వేసి రెండు నిమిషాలు వేయించి ఉప్పు కారం వేసి బాగా కలుపుకొని దించుకోవడమే

నా చిట్కా:

పనీర్ ని కట్ చేసే ముందు వేడి నీళ్లలో పెట్టాలి

Reviews for Capsicum paneer stair fry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo