నువ్వుల పూరి | Sesame seeds poori Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sesame seeds poori recipe in Telugu,నువ్వుల పూరి, Sree Vaishnavi
నువ్వుల పూరిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

నువ్వుల పూరి వంటకం

నువ్వుల పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sesame seeds poori Recipe in Telugu )

  • బియ్యంపిండి 2 కప్పులు
  • నువ్వులు 4-5 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • నీళ్లు తగినంత
  • నూనె వేయించడానికి సరిపడినంత

నువ్వుల పూరి | How to make Sesame seeds poori Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి.
  2. నీళ్లు మరిగిన తరువాత అందులో ఉప్పు, కారం,జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి .
  3. కలుపుకొన తరువాత స్టవ్ తగ్గించుకొని అందులో బియ్యంపిండి వేసి బాగా కలుపుకోవాలి
  4. కలిపిన తరువాత చలారుచుకోవాలి
  5. ఇప్పుడు వాటిని చిట్టి పూరి ల వత్తుకోవాలి
  6. దాని మీద నువ్వులు అద్దుకోవాలి
  7. ఇప్పుడు ఒక బాండీ లో నూనె వేసి కాచుకోవాలి
  8. కాగిన తరువాత చిట్టి పూరీలు వేసి వేయించుకోవాలి
  9. అవి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి అంతే

Reviews for Sesame seeds poori Recipe in Telugu (0)