బంగాళదుంప ఫింగర్స్ | Potato fingers Recipe in Telugu

ద్వారా Ram Ram  |  24th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Potato fingers recipe in Telugu,బంగాళదుంప ఫింగర్స్, Ram Ram
బంగాళదుంప ఫింగర్స్by Ram Ram
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

బంగాళదుంప ఫింగర్స్ వంటకం

బంగాళదుంప ఫింగర్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Potato fingers Recipe in Telugu )

  • బంగాళదుంప పెద్దది 1
  • గోధుమ రవ్వ అర కప్పు
  • నీళ్ళు ఒక కప్పు
  • ఉప్పు తగినంత
  • కరివేపాకు కొద్దిగా
  • కొత్తిమీర కొద్దిగా
  • నూనె వేయించడానికి సరిపడా

బంగాళదుంప ఫింగర్స్ | How to make Potato fingers Recipe in Telugu

  1. ముందుగా బంగాళాదుంపని ఉడికించి తొక్క తీసి తురిమి పెట్టుకోవాలి.
  2. తర్వాత ఒక గిన్నెలో కప్పు నీళ్లు వేసి మరిగించి అర కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి బాగా దగ్గర పడనివ్వాలి..
  3. తర్వాత బంగాళదుంప తురుములో బొంబాయి రవ్వ మిశ్రమం..కరివేపాకు కొత్తిమీర ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి
  4. ఇవన్నీ బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి
  5. చేతికి నూనె రాసి ఈ మిశ్రమాన్ని ఫింగర్లుల చేసుకుని పెట్టుకోవాలి..
  6. 5.స్టవ్ మీద నూనె పెట్టి వేడి అయ్యిన తర్వాత ఫింగర్స్ డ్నిడీప్ ఫ్రై చేసుకోవాలి..

Reviews for Potato fingers Recipe in Telugu (0)