సగ్గుబియ్యం పెరుగు వడ | Sabudana dahi vada Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sabudana dahi vada recipe in Telugu,సగ్గుబియ్యం పెరుగు వడ, Sree Vaishnavi
సగ్గుబియ్యం పెరుగు వడby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

సగ్గుబియ్యం పెరుగు వడ వంటకం

సగ్గుబియ్యం పెరుగు వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sabudana dahi vada Recipe in Telugu )

  • సగ్గుబియ్యం 1 కప్పు
  • బంగాళాదుంప 1-2
  • పచ్చిమిర్చి 1-2
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • పెరుగు 1 కప్
  • కొత్తిమీర 2 చెంచాలు
  • నూనె వేయించడానికి సరిపడ

సగ్గుబియ్యం పెరుగు వడ | How to make Sabudana dahi vada Recipe in Telugu

  1. ముందుగా సగ్గుబియ్యాని నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. తరువాత బంగాళదుంప ని కుక్కర్ లో ఉడికించుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నె లో నానబెట్టిన సగ్గుబియ్యం, బంగాళదుంప ,ఉప్పు ,కారం ,జీలకర్ర ,కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  5. ఇప్పుడు సగ్గుబియ్యం మిశ్రమం ని తీసుకొని వడల చేసుకోవాలి
  6. దానిని నూనె లో వేసుకుని వేయించాలి
  7. ఇప్పుడు చల్లటి పెరుగుని బాగా కలుపుకోవాలి
  8. ఇప్పుడు ఒక గిన్నె లో ముందు వడలు వేసుకుని దాని మీద పెరుగు వేసుకోవాలి
  9. దాని మీద కొత్తిమీర తో అలంకరించుకోవాలి అంతే దానిని చల్లగా తింటే బాగుంటుంది

నా చిట్కా:

నచ్చితే పెరుగుకి పోపు పెట్టుకోవచ్చు

Reviews for Sabudana dahi vada Recipe in Telugu (0)