వాము ఆకు పకోడి | Vamuaku pakodi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  26th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Vamuaku pakodi recipe in Telugu,వాము ఆకు పకోడి, Sree Vaishnavi
వాము ఆకు పకోడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

వాము ఆకు పకోడి వంటకం

వాము ఆకు పకోడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vamuaku pakodi Recipe in Telugu )

  • సన్నగ తరిగిన వాము ఆకు 1 కప్
  • సెనగపిండి 1/2 కప్
  • ఉప్పు తగినంత
  • కారం 1/2 చెంచా
  • ఉల్లిపాయ 1
  • పచ్చిమిర్చి 1-2
  • ఉడికిన బంగాళదుంప 1
  • బియ్యంపిండి 2-3 చెంచాలు
  • నూనె వేయించడానికి సరిపడ

వాము ఆకు పకోడి | How to make Vamuaku pakodi Recipe in Telugu

  1. ముందుగా వాము ఆకు సన్నగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఉడికిన బంగాళదుంప, పచ్చిమిర్చి ,ఉప్పు ,ఉల్లిపాయ వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో వాము ఆకు, కారం, సెనగపిండి, బియ్యంపిండి ,వేసి ముద్ద ల కలుపుకోవాలి
  4. ఇప్పుడు కడాయి లో నూనె వేసి కాచుకోవాలి
  5. కాగిన నూనె లో ఈ మిశ్రమం ని పకోడీ ల వేసుకొని వేయించుకోవడమే

నా చిట్కా:

పిండి గట్టిగా ఉంటే నీళ్లు పోసుకోవచ్చు

Reviews for Vamuaku pakodi Recipe in Telugu (0)