మొక్కజొన్న పిండి క్రిస్పీ | Maize flour crisp Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  26th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Maize flour crisp recipe in Telugu,మొక్కజొన్న పిండి క్రిస్పీ, Sree Vaishnavi
మొక్కజొన్న పిండి క్రిస్పీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

మొక్కజొన్న పిండి క్రిస్పీ వంటకం

మొక్కజొన్న పిండి క్రిస్పీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Maize flour crisp Recipe in Telugu )

  • మొక్కజొన్న పిండి 2 కప్పులు
  • మైదా 1/2 కప్
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • నీళ్లు తగినంత
  • నూనె వేయించుకోవడానికి సరిపడా

మొక్కజొన్న పిండి క్రిస్పీ | How to make Maize flour crisp Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి
  2. ఆ గిన్నెలో మొక్కజొన్న పిండి+ మైదా+ ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో నీళ్లు పోసుకొని చపాతీ పిండి ల చేసుకోవాలి
  4. దానిని మురుకు గొట్టము లో తీసుకోవాలి
  5. ఇప్పుడు ఒక కడాయి లో నూనె వేసుకొని కాచుకోవాలి
  6. అది వేడి అయ్యిన తరువాత నూనె లో వేయించుకోవడమే
  7. బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి

Reviews for Maize flour crisp Recipe in Telugu (0)