పాస్తా | Pasta Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  26th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pasta recipe in Telugu,పాస్తా, Tejaswi Yalamanchi
పాస్తాby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

పాస్తా వంటకం

పాస్తా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pasta Recipe in Telugu )

  • టమోటాలు 2
  • క్యారట్ 1
  • ఉల్లిపాయ 1
  • పాస్తా పావు లో సగం
  • ఉప్పు చెంచా
  • కారం 1 చెంచా
  • గరంమసాలా చెంచా లో సగం
  • పాస్తా మసాలా
  • కోటిమీర తరిగినది 2 చెంచాలు
  • అల్లం చిన్న ముక్క
  • వెల్లులి 3 రెమ్మలు
  • నూనె ఒక చెంచా

పాస్తా | How to make Pasta Recipe in Telugu

  1. రెండు టమోటాలు ఒక క్యారట్,ఉల్లిపాయ తీసుకోండి
  2. పాస్తా పావు లో సగం
  3. అల్లం,వెల్లులి,కొత్తిమీర, ఉప్పు,కారం,పాస్తా మసాలా,గరం మసాలా తీసుకోండి
  4. ఉల్లిపాయ,క్యారట్,అల్లం,వెల్లులిని ముక్కలుగా చేస్కోండి.టమోటాలని గుజ్జు లా చేస్కోండి
  5. ఒక గిన్నె లో నిరు పోసి,పాస్తా వేసి,ఒక చెంచా నూనె వేసి ఉడికించాలి.
  6. ఉడికాక పాస్తా లోని నీరు తీసేయండి.
  7. ఒక పాన్ పెట్టి 3 చెంచాల నూనె వేసి వేడి అయ్యాక అల్లంవెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోండి
  8. ఉల్లిపాయ వేసి వేయించండి
  9. తరవాత కారం,ఉప్పు,గరం మసాలా,పాస్తా మసాలా వేసి కలపండి
  10. దానిలో టమోటా గుజ్జు వేయండి
  11. టమోటా పచ్చి వాసన పాయక క్యారట్ ముక్కలు వేసి ఒక రెండు నిమిషాలు వేగానీవండి
  12. దానిలో పాస్తా కొత్తిమీర వేసి కలుపుకోండి
  13. రెండు నిమిషాలు ఉంచి పోయి కటేయండి
  14. అంతే పాస్తా తయారు

Reviews for Pasta Recipe in Telugu (0)