వాము బిస్కైట్ లు | Vamu biscuits Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  26th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Vamu biscuits recipe in Telugu,వాము బిస్కైట్ లు, Deepika Goud
వాము బిస్కైట్ లుby Deepika Goud
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

3

0

వాము బిస్కైట్ లు వంటకం

వాము బిస్కైట్ లు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vamu biscuits Recipe in Telugu )

  • 1‌)మైదా ‌
  • 2)వాము 2టేబుల్ స్పూన్
  • 3)ఉప్పు తగినంత
  • 4)నూనె డీప్రేకి సరిపడ

వాము బిస్కైట్ లు | How to make Vamu biscuits Recipe in Telugu

  1. 1)మైదా పిండి తిసుకుని దానిలో వాము,ఉప్పు,నెయ్యి వేసిమెత్తని ముద్దలా కలిపి 10నిమిషాలూ పకన పెటాలి
  2. 2)చపాతి లా చెసి మనకు కావలసిన ఆకారం లొ కట్ చెసుకొవాలి
  3. 3)నూనె వేడి చేసి కట్ చెసిన ముక్కలను డిప్రే చేయాలి.అంతె వాము బిస్కట్లు రడి.

Reviews for Vamu biscuits Recipe in Telugu (0)