మసాల పాప్ కార్న్(mokkajonna pelalu) | Masala popcorn Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  26th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Masala popcorn recipe in Telugu,మసాల పాప్ కార్న్(mokkajonna pelalu), Deepika Goud
మసాల పాప్ కార్న్(mokkajonna pelalu)by Deepika Goud
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

మసాల పాప్ కార్న్(mokkajonna pelalu) వంటకం

మసాల పాప్ కార్న్(mokkajonna pelalu) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala popcorn Recipe in Telugu )

  • 1)మక్కజొన్న గింజలు
  • 2)నూనే
  • 3)జిడిపప్పు పలుకులు
  • 4)ఉప్పు రుచికి సరిపడ
  • 5)కారం
  • 6)పసుపు
  • 7)ధనియాపొడి
  • 8)మిరియాలపొడి
  • 9)చక్కర
  • 10)ఇంగువ

మసాల పాప్ కార్న్(mokkajonna pelalu) | How to make Masala popcorn Recipe in Telugu

  1. 1)స్టౌ వేలిగించి ఖుక్కర్ గిన పెట్టి దానిలొ నూనె వేయాలి.వేడి అయ్యా క గింజలు వేసి విసిల్ లేకుండా మూత పెటాలి 5నిమిషాల తరువాత మూత తిప్పి పెటాటి్
  2. 2)తరువాత వేరొక ముకుడు తీసుకుని దానిలొ కొంచం నూనె వేసీ జిడిపప్పులు వెయించాలి.తరువాత స్టౌ off చేసి దానిలొనె వేగిన పాప్ కార్న్,దనియాపొడి,మిరియాల పొడి,పసుపు,కారం,ఇంగువ,చక్కర వేసి పైకి క్రిందకి కలపాలి.మసాల మొత్తం పట్టెల కలపాలి.పైన కొతిమిర చల్లుకొవచ్చు ఇష్టం ని బట్టి.అంతె మసాల కార్న్ రడి

Reviews for Masala popcorn Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo