గుంట పొంగడాలు | Gunta pongadalu Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  27th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gunta pongadalu recipe in Telugu,గుంట పొంగడాలు, Deepika Goud
గుంట పొంగడాలుby Deepika Goud
  • తయారీకి సమయం

    6

    గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

గుంట పొంగడాలు వంటకం

గుంట పొంగడాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gunta pongadalu Recipe in Telugu )

  • 1)మినపప్పు1కప్పు
  • 2)బియ్యం 2కప్పులు
  • 3)ఉల్లిపాయ 1
  • 4)పచ్చిమిర్చి 3
  • 5)అల్ల ముక్కలు
  • 6)జిలకర్ర1/2టెబుల్ స్పూన్
  • 7)ఉప్పు రుచికి సరిపడ
  • 8)కొత్తిమీర
  • 9)నూనె

గుంట పొంగడాలు | How to make Gunta pongadalu Recipe in Telugu

  1. 1)ముందుగా మ మినపప్పు బియ్యం ఒక 3గంటలు నానపెట్టి మిక్సీ పట్టి అలనె ఒక 3గంటలు పకన పెట్టాలి
  2. 2)ఉల్లిపాయ,పచ్చిమిర్చి.అల్లం,కొత్తిమిర,సన్నగా తరిగి పెట్టుకొవాలి.
  3. 3)తరువాత ఉప్పు,జిలకర్ర,తరిగి పెట్టుకున్న అన్ని వేసి కలుపుకొవాలి
  4. 4)తరువాత స్టౌ వెలిగించి పొంగడాల గిన్నె పెట్టి నూనె వేసి గుంటలొ పిండి వేయాలి.5మూత పెట్టి ఉంచాలి,తరువాత రెంరొవైపు తిప్పి golden-brown vachela kalchukovali
  5. 5)అంతె వేడి వేడి గుంట పొంగడాలు తినడానికి రడి

నా చిట్కా:

టమాట చట్నీ తొ చాలా బాఉంటుంది

Reviews for Gunta pongadalu Recipe in Telugu (0)