Home / Recipes / Colacasia Stew

Photo of Colacasia Stew by Tejaswi Yalamanchi at BetterButter
472
2
0.0(0)
0

Colacasia Stew

Apr-28-2018
Tejaswi Yalamanchi
15 minutes
Prep Time
10 minutes
Cook Time
1 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Others
  • Andhra Pradesh
  • Pressure Cook
  • Boiling
  • Frying
  • Basic recipe
  • Healthy

Ingredients Serving: 1

  1. చమగడ్డలు 4
  2. ఉప్పు 1/2 చెంచా
  3. పసుపు 1/4 చెంచా
  4. కారం 1/2 చెంచా
  5. కార్వేపకు 1 రెమ్మ
  6. నునే 2 చెంచాలు
  7. ఆవాలు 1/4 చెంచా
  8. జీలకర్ర 1/4 చెంచా
  9. చింతపండు ఒక నిమ్మకాయ అంతా
  10. ఉల్లిపాయ 1
  11. పచ్చి శెనగపప్పు 1/4 చెంచా
  12. పచ్చి మిర్చి 1

Instructions

  1. ముందుగా చింతాపండుని ననపెట్టి రసం పిండి పక్కన ఉంచండి
  2. ఉల్లిపాయ పచ్చి మిర్చి తరిగి పక్కన ఉంచండి
  3. చమగడలను కుక్కర్ లో 3 కుతాల వరకు ఉడికించాలి. ఆ తరవాత దాని తొక్క తీసి పక్కన పేటండి
  4. ఇప్పుడు ఒక్క గిన్నె పెట్టి అది వేడి అయ్యాక నూనె వేసి ఆవాలు జీలకర్ర పచ్చి శెనగపప్పు వేయండి
  5. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగా నివండి,పసుపు,ఉప్పు వేసి కలపండి
  6. ఆ తరవాత చమగడలు వేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి
  7. ఇప్పుడు చింతపండు రసం పోసి ఒక 5 నిమిషాలు మరగా నివండి
  8. గుజ్జు దగ్గర పడక కారం వేయాలి,కార్వేపకు వేయాలి.ఆ తరవాత ఒక నిమిషం ఉంచి తీసేయండి
  9. చమగడ్డ పులుసు తయారు

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE