Home / Recipes / Chatpata soya capsicum

Photo of Chatpata soya capsicum by Sree Sadhu at BetterButter
469
6
0.0(0)
0

Chatpata soya capsicum

May-05-2018
Sree Sadhu
15 minutes
Prep Time
25 minutes
Cook Time
5 People
Serves
Read Instructions Save For Later

ABOUT Chatpata soya capsicum RECIPE

కారంగా తినాలి అనిపించినపుడు రోటీ తోపాటు తినటానికి చాలా బాగుంటుంది

Recipe Tags

  • Veg
  • Easy
  • Others
  • Hyderabadi
  • Shallow fry
  • Simmering
  • Blending
  • Boiling
  • Side Dishes
  • Healthy

Ingredients Serving: 5

  1. సోయా 1 కప్పు
  2. కాప్సికం ముక్కలు 1 కప్పు
  3. ఆలు ముక్కలు 1 కప్పు
  4. టమోటా ముక్కలు 1 కప్పు
  5. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు
  6. కారం 2 చెంచాలు
  7. ఉప్పు 2 చెంచాలు
  8. గరంమసాలా 1 చెంచా
  9. నూనె 1 చెంచా
  10. ఎండు మామిడి పొడి 1 చెంచా

Instructions

  1. ముందుగా సోయా నీటిలో ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి .
  2. ఇంకో బాండీలో నూనె వేసుకొని అన్నీ కూరగాయ ముక్కలు వేసి వేయించుకుని ఉంచుకోవాలి .
  3. బాండీలో నూనె వేసుకొని వేడి అయ్యాకా
  4. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి .
  5. టమోటా ముక్కలు వేసుకొని మగ్గేవరకు వేయించాలి .
  6. అందులో ఉప్పు , కారం , గరంమసాలా , ఎండుమామిడి పొడి వేసుకొని బాగా కలిపి
  7. వేయించుకున్న కూర ముక్కలు , సోయా వేసుకొని బాగా కలిపి .
  8. 2 కప్పుల నీరు పోసుకొని ఉడికించుకోవాలి .
  9. బాగా మగ్గాక స్టవ్ ఆపివేసుకుంటే చట్ పటా సోయా కాప్సికం రెడీ

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE