వంకాయ ఉల్లిపాయ కూర | Brinjal onion curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Brinjal onion curry recipe in Telugu,వంకాయ ఉల్లిపాయ కూర, Sree Vaishnavi
వంకాయ ఉల్లిపాయ కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    16

    నిమిషాలు
  • వండటానికి సమయం

    14

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

వంకాయ ఉల్లిపాయ కూర వంటకం

వంకాయ ఉల్లిపాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal onion curry Recipe in Telugu )

  • వంకాయ 1/2 కేజీ
  • ఉల్లిపాయ తరిగినవి 2
  • పచ్చిమిర్చి 2
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • చింతపండు బఠాణి అంత
  • పంచదార 1/4 చెంచా
  • కరివేపాకు 1 రెమ్మ
  • నూనె 2 పెద్ద చెంచాలు
  • ఆవాలు 1/2 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • ఎండుమిరపకాయలు 2

వంకాయ ఉల్లిపాయ కూర | How to make Brinjal onion curry Recipe in Telugu

  1. ముందుగా వంకాయలు ని చింతపండునీళ్లు పోసి ఉడికించుకోవాలి
  2. తరువాత ఒక బాణీ లో నూనె వేసుకోవాలి
  3. అందులో ఆవాలు ఇంగువ కరివేపాకు వేసి వేయించాలి అందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి
  4. వేయించుకున్న తరువాత అందులో పచ్చిమిర్చి పసుపు ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి
  5. అందులో వంకాయలు వేసి ఉప్పు కరం వేసి వేయించుకోవాలి అంతే

నా చిట్కా:

నచ్చితే టమాటో కూడా వేసుకోవచ్చు

Reviews for Brinjal onion curry Recipe in Telugu (0)