చిక్కుడుకాయ టమోటా కూర | Broad bean tomato curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  30th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Broad bean tomato curry recipe in Telugu,చిక్కుడుకాయ టమోటా కూర, Sree Vaishnavi
చిక్కుడుకాయ టమోటా కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

చిక్కుడుకాయ టమోటా కూర వంటకం

చిక్కుడుకాయ టమోటా కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Broad bean tomato curry Recipe in Telugu )

  • చిక్కుడుకాయలు- పావు కేజీ
  • నూనె- 3 చెంచాలు
  • టమాటాలు 4
  • పచ్చి మిరపకాయలు 3
  • అల్లం చిన్నముక్క
  • జీలకర్ర 1 చెంచా ,
  • ఆవాలు 1 చెంచా
  • కరివేపాకు 1 రెమ్మ
  • కారం 2 చెంచా
  • రుచికి సరిపోయే ఉప్పు
  • ఇంగువ చిటికెడు.

చిక్కుడుకాయ టమోటా కూర | How to make Broad bean tomato curry Recipe in Telugu

  1. ముందుగా చిక్కుడు కాయలు ను చిక్కుకొని కడుక్కొని వుంచుకొవాలి.
  2. కుక్కర్లో చిక్కుడుకాయ ముక్కలును మరియు కొంచెం ఉప్పు వేసుకొని వుడకబెట్టుకోవాలి.
  3. తరువాత నీరు వార్చెయాలి.
  4. టమాటాలు ముక్కలు గా కోసుకోవాలి.
  5. అల్లం పచ్చిమిర్చి ఉప్పు పసుపు మిక్సీ లో రుబ్బుకొని వుంచుకోవాలి.
  6. ఇప్పుడు బాండిలొ నూనె వేసుకొని వేడిగా అయ్యాకా
  7. జీలకర్ర , ఆవాలు , ఇంగువ, అల్లం పచ్చిమిర్చి ముద్ద కరివేపాకు వేసుకొని వేగాకా
  8. టమాటా ముక్కలు వెసుకొని మగ్గించాలి
  9. వుడికించి వుంచుకున్న చిక్కుడుకాయ ముక్కలు
  10. కారం కూడా వేసుకొని బాగాకలిపి 2 నిముషములు ఉడికించుకుని
  11. స్టవ్ ఆపివేసుకుంటె రుచికరమైన చుక్కుడుకాయ టమాటా కూర రడి .

Reviews for Broad bean tomato curry Recipe in Telugu (0)