Home / Recipes / Rice flour pan cake

Photo of Rice flour pan cake by Tejaswi Yalamanchi at BetterButter
584
3
0.0(0)
0

Rice flour pan cake

Mar-30-2018
Tejaswi Yalamanchi
5 minutes
Prep Time
5 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Rice flour pan cake RECIPE

పాపులర్ డిష్ ఇన్ తెలంగాణ

Recipe Tags

  • Veg
  • Easy
  • Tiffin Recipes
  • Andhra Pradesh
  • Frying

Ingredients Serving: 2

  1. బియ్యం పిండి 1 కప్
  2. తరిగిన ఉల్లిపాయ 2 లేదా 3 స్పూన్లు
  3. తరిగిన అల్లం 1/2 స్పూన్
  4. తరిగిన మిర్చి 1
  5. తరిగిన కొత్తిమీర
  6. తరిగిన కర్వేపాకు
  7. ఉప్పు
  8. నీరు
  9. ఆయిల్
  10. శనగపప్పు 1 స్పూన్

Instructions

  1. బియ్యం పిండి,శనగపప్పు,ఉలిపాయ,కోత్తిిమీర,మిర్చి,కర్వేపాకు అల్లం ,ఉప్పు వేసి నీటి తో ముద్దలగా కలుపుకోండి
  2. ఒక పాన్ పెట్టి వేసి ఏకాక దానిలో ఆయిల్ రాయండి
  3. ఇప్పుడు పిండి ని ముద్ద లాగా చెయ్ ఆ పాన్ పై ఒత్తుకోండి చక్కా లాగా
  4. కాస్త నూనే వేసి బ్రౌన్ కలర్ వొచ్చే దాక రెండు వైపులా వేయించుకోండి
  5. రెడీ

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE